ZNMD Sequel: బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీకి సీక్వెల్ వచ్చేస్తోందా? హింట్ ఇచ్చిన త్రీ మస్కటీర్స్

10 hours ago 1
ZNMD Sequel: బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ జిందగీ న మిలేగీ దొబారా సీక్వెల్ రాబోతోందా? ఈ మూవీలో నటించిన త్రీ మస్కటీర్స్, బాలీవుడ్ స్టార్ హీరోలు ఓ ఇన్‌స్టాగ్రామ్ వీడియో ద్వారా డైరెక్టర్ కు హింట్ ఇవ్వడం విశేషం.
Read Entire Article