Zombie Thriller OTT: జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన జాంబీ థ్రిల్లర్ మూవీ కింగ్‌స్టన్ థియేటర్లలో రిలీజైన నెలలోపే ఓటీటీలోకి రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కోలీవుడ్ మూవీ ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు చెబుతోన్నారు.