Zootopia 2: బాలీవుడ్ బ్యూటీకి డిస్నీ బంపరాఫర్.. ‘జూటోపియా 2’లో భాగమైన శ్రద్ధా కపూర్!
4 months ago
10
బాలీవుడ్, హాలీవుడ్ మధ్య ఇప్పుడు సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. మన స్టార్స్ అక్కడి సినిమాలకు వాయిస్ ఇస్తూ, ఆ కథలను మన ఆడియన్స్‌కు మరింత చేరువ చేస్తున్నారు. ఈ లిస్ట్‌లోకి ఇప్పుడు బాలీవుడ్ క్యూట్ బ్యూటీ శ్రద్ధా కపూర్ కూడా చేరిపోయింది.