Zubeen Gargs: ప్రపంచ రికార్డు క్రియేట్ చేసిన జుబీన్ గార్డ్ అంతిమ యాత్ర..!
11 months ago
25
సంగీత ప్రపంచంలో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు జుబీన్ గార్గ్ (52) అంతిమయాత్ర ఒక అరుదైన చారిత్రక ఘట్టాన్ని సృష్టించింది. ఆయన మరణానంతరం గువాహటి నగరం మొత్తం ఒకే సారి కదిలిపోయినట్లైంది.