అంగన్‌వాడీ కేంద్రాలకు 'సీడ్ కిట్స్'.. పిల్లలకు తాజా పండ్లు, కూరగాయలు

1 year ago 27
తెలంగాణలోని అంగన్‌వాడీ కేంద్రాలు ఇకపై పోషణ్ వాటిక (న్యూట్రి గార్డెన్స్) ద్వారా తాజా పోషకాహారాన్ని అందించనున్నాయి. కేంద్రం అందించే విత్తన కిట్‌లతో పాలకూర, టొమాటో వంటి కూరగాయలను కేంద్రాల్లోనే పండిస్తారు. ఇది పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందించే పోషణ్ అభియాన్‌లో భాగం. తొలి దశలో 4,500 కేంద్రాలకు విత్తనాలు అందిస్తారు.
Read Entire Article