అంగన్వాడీ సిబ్బందికి శుభవార్త.. దసరా సెలవులు ఎప్పటి నుంచంటే

11 months ago 20
దసరా సందర్భంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించినప్పటికీ, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులు లేకపోవడంతో, సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 3 వరకు సెలవులు ఇచ్చే అవకాశం ఉంది. అంగన్‌వాడీ టీచర్లు, సహాయకుల విజ్ఞప్తి మేరకు మంత్రి సీతక్క సానుకూలంగా స్పందించారు. బతుకమ్మ, దసరా పండుగలను జరుపుకునేందుకు వీలుగా సెలవులు ఇవ్వాలని కోరారు. దీనిపై ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు.
Read Entire Article