అంగరంగ వైభవంగా 'డిజిటల్ ఐకాన్ అవార్డ్స్'.. యాంకర్ సుమతో పాటు అవార్డులు గెలుచుకున్న విజేతలు

4 months ago 6
హైదరాబాద్‌లోని HICC కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన డిజిటల్ ఐకాన్ అవార్డ్స్ 2025 విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కంటెంట్ క్రియేటర్స్, సినిమా రంగం, మీడియా రంగానికి చెందిన పలువురు ప్రముఖులతో పాటు కొందరు విశిష్ట ప్రభుత్వ అధికారులు కూడా పాల్గొన్నారు.
Read Entire Article