అంచనాలకు మించి 'అఖండ 2'.. హైప్‌తో చచ్చిపోతే ఎవర సార్ గ్యారెంటీ?
4 months ago
12
ఈ వారం రిలీజ్ కాబోతున్న అఖండ 2 సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కాబోతుంది.