అండర్ వరల్డ్ డాన్‌తో ఎఫైర్.. కట్ చేస్తే, సినీ ఇండస్ట్రీకి దూరమైన చిరంజీవి హీరోయిన్?
1 month ago
3
అందమైన రూపం.. చక్కటి చిరునవ్వు.. ఆకట్టుకునే నటనతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. స్టార్ హీరోల సరనన నటించింది. సినిమాలో నిలదొక్కుకోవడనికి అండర్ వరల్డ్ డాన్ కోసం ఆ పనిచేసి సడెన్‌గా వెండితెరకు దూరమైంది. ఆమె ఎవరో తెలుసా?