అంతా రాంగ్ రూటే.. బైక్‌పై 57 చలాన్లు.. మొత్తం రూ.58,895 ఫైన్లు, పోలీసులు ఏం చేశారంటే?

4 months ago 9
ఓ వాహనదారుడు తన బైక్‌ను ఎప్పుడూ రాంగ్ రూట్ నుంచే నడుపుతాడు. దీంతో ఆ బైక్‌ను గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు.. కనిపించిన ప్రతీసారి ఫోటో తీసి చలాన్ వేశారు. అయినప్పటికీ ఆ వ్యక్తి చలాన్లు కట్టకపోవడంతో అవన్నీ అలాగే పేరుకుపోయాయి. తాజాగా అతడు ట్రాఫిక్ పోలీసులకు చిక్కడంతో.. ఆ చిట్టా మొత్తం బయటికి వచ్చింది. మొత్తం ఆ బైక్‌పై 57 చలాన్లు ఉండగా.. వాటి మొత్తం విలువ రూ.58,895గా ఉంది. దీంతో ఆ బైక్‌ను పోలీసులు సీజ్ చేశారు.
Read Entire Article