Supritha: ఎప్పుడూ మందు గ్లాసుతో లేదా సెల్ఫీ దిగుతూ మోడ్రన్ డ్రెస్సులో హాట్ హాట్ ఫోటోలకు పోజులిచ్చే సుప్రిత..ఇప్పుడు పొట్టి డ్రెస్సు వేసుకొని సొగసులు చూపిస్తోంది.నటి సురేఖవాణి కూతురు నేనే అన్నట్లుగా సేమ్ టు సేమ్ తల్లి స్టైల్లో ట్రెడిషల్ లుక్ తో కూడా సెల్పీలు దిగి నెటిజన్లతో షేర్ చేసుకుంది.