Keerthy Suresh: టాలీవుడ్ బ్యూటీ కీర్తి సురేశ్ బర్త్ డేకి కుర్రాళ్లకు కలర్ ఫుల్ ట్రీట్ ఇచ్చింది. సౌత్ లో బిజీ ఆర్టిస్టుగా ఉన్న ఈ అమ్మడు బ్లాక్ శారీ విత్ మ్యాచింగ్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ లో అబ్బాయిలకు మత్తెక్కిస్తోంది. తన సౌందర్యాన్ని చూపిస్తూ నిద్రలేకుండా చేస్తోంది.