అందుకే ఛత్రపతి హిందీ రీమేక్ ప్లాఫ్ అయింది: కారణం చెప్పిన బెల్లంకొండ శ్రీనివాస్
11 months ago
36
ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేసి భారీ పెయిల్యూర్ అందుకున్నారు హీరో బెల్లంకొండ శ్రీనివాస్. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీగా డిజాస్టర్ అయింది. అయితే, ఆ మూవీ అంత పరాజయం చెందేందుకు కారణం ఏంటో ఇప్పుడు చెప్పాడు శ్రీనివాస్.