అంబటికి అడుగడుగునా అడ్డంకులు.. పోలీసుల తీరుపై ఫైర్!

2 weeks ago 3
8 రోజుల రిమాండ్ అనంతరం రాజమండ్రి జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన అంబటి రాంబాబుకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన గుంటూరుకు బయల్దేరగా, కాన్వాయ్‌లో వాహనాల సంఖ్యపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అంబటి, కారులో వెళ్లడానికి అనుమతించకపోతే గుంటూరు వరకు పాదయాత్ర చేస్తానని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని, గతంలో తన ఇంటిని ధ్వంసం చేసినప్పుడు లేని '30 యాక్ట్' ఇప్పుడు గుర్తొచ్చిందా అని ఆయన నిలదీశారు.
Read Entire Article