అక్క మాజీ మిస్ ఇండియా, బావ సూపర్ స్టార్.. టీవీ షో ప్రమోషన్ కోసం స్టార్ హీరోయిన్ పాట్లు
3 months ago
4
Actress: ఒకప్పుడు బాలీవుడ్ ను షేక్ చేసిన హీరోయిన్ కెరియర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పింది. మళ్లీ చాలా గ్యాప్ తర్వాత ఓ టీవీ షో ద్వారా సెకండ్ ఇన్నింగ్ కోసం అక్క, బావను వాడుకుంటోంది.