ఇండస్ట్రీలో హీరోయిన్లుగా ఇద్దరు సిస్టర్స్ సక్సెస్ అవ్వడం చాలా అరుదు. ఎవరో ఒకరి కెరీర్ బులెట్ ట్రైన్‌లా దూసుకెళ్తే, మరొకరు వారి చెట్టు కింద నీడలా ఉండాల్సి వస్తుంది. కాజల్- నిషా అగర్వాల్, షమిత- శిల్పా, కృతి- నుపుర్ సనన్.. ఇలా ఎవర్ని చూసినా ఒకరే హీరోయిన్‌గా సక్సెస్ అయ్యారు.