అక్కినేని కోడలు మళ్లీ హాట్ టాపిక్.. ఊహించని స్టెప్ తీసుకున్న శోభిత ధూళిపాళ
8 months ago
16
బోల్డ్ హీరోయిన్ కావడం, పైగా నాగ చైతన్యకు రెండో భార్యగా రావడంతో మీడియా కన్ను శోభిత ధూళిపాళపై పడింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె కెరీర్ కి సంబంధించిన ఓ విషయం వైరల్ అవుతోంది.