అక్కినేని ఫ్యామిలీలో ఆ ఫీట్‌ను బద్దలు కొట్టిన.. ఫస్ట్ హీరోగా నాగ చైతన్య సంచలన రికార్డు!

1 year ago 19
అక్కినేని లెగసీని చెక్కు చెదరకుండా కంటిన్యూ చేసుకుంటూ వచ్చాడు మన్మధుడు నాగార్జున. అసలు టాలీవుడ్ ఇండస్ట్రీలో నాగార్జున ఒక సంచలనం. ఇప్పటి తరానికి నాగార్జున అంటే సోగ్గాడే చిన్నినాయన, బంగార్రాజు వంటి సినిమాలు గుర్తుకు వస్తుంటాయి.
Read Entire Article