అక్కినేని వారి కొత్త కోడలు ఇంట పెళ్లి పనులు మొదలయ్యాయోచ్.. పెళ్లి ఎప్పుడో తెలుసా..?
3 months ago
6
Naga Chaitanya- Sobhita Dhulipala: పెళ్లి డేట్‌పై ఇంకా అఫీషియల్ అప్‌డేట్ రాలేదు కానీ.. అప్పుడే అక్కినేని కొత్త కోడలు ఇంట్లో పెళ్లి సంబురాలు మొదలయ్యాయి. తాజాగా శోభిత దూళిపాళ ఇన్‌స్టాగ్రామ్‌లో ‘గోధుమ రాయి పసుపు దంచడం' అంటూ ఫోటోలు షేర్ చేసింది.