టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ మధ్యకాలంలో తమ సంస్థకు సంబంధించిన ప్రాజెక్టుల గురించి వస్తున్న పుకార్లపై స్పష్టతనిచ్చారు. ఇటీవల కాలంలో ఈ బ్యానర్ నుంచి రాబోయే సినిమాల గురించి రకరకాల ఊహాగానాలు, నిరాధారమైన వార్తలు సోషల్ మీడియా, సినీ వర్గాలలో జోరుగా ప్రచారం అవుతున్నాయి.