'అఖండ-2' కొత్త రిలీజ్ డేట్ వచ్చేసిందిరోయ్.. ఇక బాలయ్య ఫ్యాన్స్‌కు పూనకాలే..!

3 months ago 6
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తోన్న చిత్రం ‘అఖండ 2’ (Akhanda 2). ఈ చిత్రం విడుదల విషయంలో గత కొన్ని రోజులుగా నెలకొన్న సందిగ్ధత, అభిమానులను నిరాశకు గురి చేసింది.
Read Entire Article