'అఖండ 2' ట్రైలర్ లాంఛ్.. నందమూరి అభిమానులకు పూనకాలే !

3 months ago 13
Akhanda 2 Trailer: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో 'అఖండ 2' డిసెంబర్ 5న విడుదల కానుంది. ట్రైలర్‌లో బాలయ్య డైలాగ్స్, భారీ యాక్షన్, పాన్ ఇండియా రిలీజ్ హైలైట్.
Read Entire Article