'అఖండ 2' మూవీ 13 రోజుల కలెక్షన్లు.. బ్రేక్ ఈవెన్ ఫినీష్ చేయకుండానే..!
2 months ago
6
ముందుగా అనుకున్న డేట్ కంటే వారం లేటుగా రిలీజైనా కానీ.. బీభత్సమైన ఓపెనింగ్స్ సాధించింది 'అఖండ 2' సినిమా. కేవలం రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు.. అఖండ 2 తాండవానికి ఆల్ ఇండియా షేక్ అవుతుంది.