అఖండ 2 రిలీజ్ వాయిదా. అర్థరాత్రి 14 రీల్స్ ట్వీట్. బాలయ్య ఫ్యాన్స్ ఫైర్!

3 months ago 10
Akhanda 2 Release Postponed: ఏదైనా సినిమా రిలీజ్ వాయిదా పడితే.. దానిపై నెగెటివిటీ బాగా పెరిగిపోతుంది. అఖండ 2 సినిమా విషయంలో అదే జరుగుతోంది. ప్రీమియర్ షోతోపాటూ.. ఏకంగా సినిమాని కూడా వాయిదా వెయ్యడంతో ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు.
Read Entire Article