నందమూరి నటసింహం బాలకృష్ణ కథానాయకుడిగా, మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'అఖండ 2: తాండవం' (Akhanda 2: Thandavam). వీళ్ల కాంబినేషన్‌లో గతంలో వచ్చిన 'అఖండ' బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సునామీ దృష్ట్యా, ఈ సీక్వెల్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి.