అఖండ-2 సినిమాకు దిమ్మతిరిగే బిజినెస్.. వామ్మో ఓటీటీ రైట్స్ అన్ని కోట్లేంది మామ!
6 months ago
5
'అఖండ' లాంటి మాస్సీవ్ బ్లాక్ బస్టర్ తర్వాత.. మళ్లీ అదే కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'అఖండ-2'పై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. దానికి తోడు సినిమాకు సంబంధించిన ప్రతీ అప్‌డేట్ అంతకంతకూ అంచనాలు పెంచుకుంటూ పోతున్నాయి.