అక్కినేని యంగ్ హీరో అఖిల్ తన కెరీర్‌లో మరో కీలకమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి (నందు) డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా వర్కింగ్ టైటిల్ 'లెనిన్'పై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి.