అక్కినేని కుటుంబంలో సంబరాలు మొదలవ్వటంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఓ వైపు నాగ చైతన్య పెళ్లి సంబరాలు అంబరాన్నంటుతుంటే.. మరోవైపు అఖిల్ నిశ్చితార్థం చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. తాజాగా అక్కినేని కుటుంబానికి సంబంధించి ఓ బిగ్ సీక్రెట్ నెట్టింట్లో వైరల్ అవుతుంది. అది ఏటంటే..