అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీ ఫస్ట్ సింగిల్ రిలీజ్... మాస్ బీట్ మాములుగా లేదుగా!
1 year ago
18
కోలీవుడ్ నాట తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో అజిత్. ఆయన సినిమా రిలీజవుతుందంటే.. కోలీవుడ్ నాట పండగే. ఇక థియేటర్ ల దగ్గర ఆయన ఫ్యాన్స్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఈలలు, గోలలతో థియేటర్ లు దద్దరిల్లిపోయేలా చేస్తారు.