అటు ధనుష్.. ఇటు కార్తి.. ఒకే రోజు తమిళ స్టార్ హీరోల కొత్త సినిమా అప్‌డేట్లు.. పోస్టర్లు వైరల్

11 months ago 16
ఒకే రోజు తమ ఫ్యాన్స్ కు తమిళ స్టార్ హీరోలు ధనుష్, కార్తి అదిరిపోయే న్యూస్ చెప్పారు. కొత్త సినిమాల అప్‌డేట్లు అనౌన్స్ చేశారు. కార్తి సినిమా పేరును కూడా ప్రకటించేశారు. 
Read Entire Article