అట్టర్ ఫ్లాప్ దిశగా 'వార్-2' మూవీ.. ఇంకా బ్రేక్ ఈవెన్ కోసం ఎన్ని కోట్లు కొల్లగొట్టాలంటే?
6 months ago
6
10 రోజుల ముందు రిలీజైన వార్2 సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్‌లో బ్లాక్ బస్టర్ టాక్ రాలేదు కానీ.. పర్లేదు ఓ సారి చూసేయొచ్చు అనే టాక్ మాత్రం తెచ్చుకుంది. తారక్, హృతిక్ రోషన్‌లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు.