అట్లీని పరిచయం చేస్తున్న అల్లు అర్జున్.. నవ్వులే నవ్వులు

4 days ago 1
అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ వేడుకకు హాజరైన ప్రముఖ దర్శకుడు అట్లీకి, తన సినిమాలకు పనిచేస్తున్న ఇతర దర్శకులను బన్నీ స్వయంగా పరిచయం చేశారు. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్‌లో #AA22xA6 అనే భారీ పాన్-ఇండియా చిత్రం పట్టాలెక్కుతున్న సంగతి తెలిసిందే.
Read Entire Article