అడివి శేష్, మృణాల్‌ లవ్ స్టోరీ.. ఫస్ట్ గ్లింప్స్ కు ముందే రికార్డు.. హీరో కెరీర్ లోనే హైయ్యస్ట్

1 year ago 28
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుందనడంలో సందేహం లేదు. డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ తో వరుసగా హిట్లు అందుకుంటున్నాడు శేష్. దీంతో అతని లేటెస్ట్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్లుగానే మూవీకి ముందుగానే రికార్డు బిజినెస్ జరుగుతోందని తెలిసింది. 
Read Entire Article