అడివిశేష్ 'డెకాయిట్' మూవీ క్రేజీ పోస్టర్... శృతిహాసన్ ప్లేస్‌లో పాన్ ఇండియా హీరోయిన్ ..!

1 month ago 4
థ్రిల్లర్‌ సినిమాలకు పెట్టిన పేరు అడివి శేష్. ఈ కుర్ర హీరో నుంచి సినిమా వస్తుందంటే అది పక్కా హిట్టే అనే ముద్ర పడిపోయింది. మరీ ముఖ్యంగా థ్రిల్లర్‌ సినిమాలకు ఒక డెఫినేషన్‌లా మారిపోయాడు.
Read Entire Article