అడ్వాన్స్ బుకింగ్ లో దుమ్మురేపిన కమల్ హాసన్ థగ్ లైఫ్ మూవీ.. ఆ సినిమా రికార్డు బ్రేక్

10 months ago 16
కమల్ హాసన్ లేటెస్ట్ ఫిల్మ్ థగ్ లైఫ్ ఈ రోజు (జూన్ 5) థియేటర్లకు దూసుకొచ్చింది. మణిరత్నం, కమల్ హాసన్ చాలా కాలం తర్వాత కలిసి పని చేయడంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్లే ఈ మూవీకి పాజిటివ్ టాక్ వస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓ రేంజ్ లో ఉన్నాయి. 
Read Entire Article