టాలీవుడ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ యుఫోరియా. గుణ హ్యాండ్ మేడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మించిన ఈ సినిమాకు కొరియోగ్రాఫర్ ఈశ్వర్ డ్యాన్స్ కంపోజ్ చేశారు. రీసెంట్‌గా యుఫోరియా నుంచి ఫ్లై హై సాంగ్ రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్‌లో కొరియోగ్రాఫర్ ఈశ్వర్ కామెంట్స్ చేశారు.