అతను ఎప్పటికీ ప్రధాన మంత్రి అవ్వకూడదు.. హీరోయిన్ పరిణీతి చోప్రా‌తో భర్త రివర్స్ ప్లాన్

8 months ago 8
బాలీవుడ్ హీరోయిన్, ప్రియాంక చోప్రా కజిన్ సిస్టర్ పరిణీతి చోప్రా అనేక సినిమాలతో హిందీలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ప్రముఖ రాజకీయ నాయకుడు రాఘవ్ చద్ధాను ప్రేమించిన పరిణీతి చోప్రా 2023లో పెళ్లి చేసుకుంది. అయితే, పరిణీతి చోప్రాతో తన భర్త రాఘవ్ చద్దా ఓ రివర్స్ ప్లాన్ ఫన్నీగా వేశాడు.
Read Entire Article