అత్తారింటికి వచ్చిన అల్లుడికి అదిరిపోయే విందు.. 500 వంటకాలతో.. గోదారోళ్ల మజాకా!

1 week ago 4
500 Dishes Feast for Son In Law: మర్యాద అంటే గోదారోళ్లు.. గోదారోళ్లంటేనే మర్యాద.. ఇదీ జనాలు చెప్పేమాట. ఆ మాటలు మరోసారి రుజువయ్యాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా ఇంటికి వచ్చిన కొత్తల్లుడికి ఓ కుటుంబం కనీవినీ ఎరుగని రీతిలో ప్రత్యేక విందు ఏర్పాటు చేసింది. ఏకంగా 500 రకాల వంటకాలతో కూతురు, అల్లుడికి ప్రత్యేక విందు ఏర్పాటు చేసింది. యానాంలోని సత్య భాస్కర్ కుటుంబం తమ అల్లుడు సాకేత్ కోసం ఈ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. సంక్రాంతి పండుగకు అత్తారింటికి వచ్చిన సాకేత్ ఈ వంటలు, విందూ చూసి అవాక్కయ్యాడు. ఆ తర్వాత తీరిగ్గా ఆరగించారు.
Read Entire Article