అథర్వ మురళీ తమిళ్ యాక్షన్ థ్రిల్లర్ ‘టన్నెల్’.. సెప్టెంబర్ 19న తెలుగులో గ్రాండ్‌ రిలీజ్

11 months ago 21
‘టన్నెల్’ తమిళ్‌లో హిట్ టాక్‌తో, సెప్టెంబర్ 19న తెలుగులో విడుదల కానుంది. అథర్వా మురళీ, లావణ్య త్రిపాఠి, అశ్విన్ కాకుమాను ప్రధాన పాత్రలు. U/A సర్టిఫికేట్ పొందింది.
Read Entire Article