స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు నిర్మాతగా మారిన సినిమా శుభం. హారర్ కామెడీ ఫ్యామిలీ డ్రామా జోనర్‌లో తెరకెక్కిన శుభం మూవీని ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంత నిర్మించింది. ప్రవీణ్ కండ్రేగులు దర్శకత్వం వహించిన శుభం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.