అది డీఎన్‌ఏ.. మోహన్ బాబు దగ్గర నుంచి నాకు వచ్చిన ఆస్తి.. మంచు మనోజ్ కామెంట్స్

10 months ago 25
మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ ముగ్గురు హీరోలు నటించిన లేటెస్ట్ సినిమా భైరవం. మే 30న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఆడియెన్స్ రెస్పాన్స్ పర్వాలేదనిపించుకుంటుంది. ఈ నేపథ్యంలో భైరవం మూవీ టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఇందులో హీరోలు, డైరెక్టర్‌ను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
Read Entire Article