అది నా బలహీనత అనుకుంటారు.. అందుకే ఎవరికీ చూపించను.. నన్ను చాలా మాటలన్నారు: రష్మిక కామెంట్స్

8 months ago 6
రష్మిక మందన్నా తనపై జరిగిన ట్రోలింగ్ పై తాజాగా స్పందించింది. అయితే దీనిని ఎలా ఎదుర్కొన్నానో ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. తాను చాలా ఎమోషనల్ అని, అయితే దానిని పైకి చూపించడం లేదని కూడా ఈ సందర్భంగా చెప్పింది.
Read Entire Article