'అది నా వీక్‌నెస్ అని తెలిసి.. అందరూ ఆడుకుంటున్నారు': ఓజీ సక్సెస్ మీట్‌లో పవర్ స్టార్

5 months ago 7
Pawan Kalyan: OG సక్సెస్ మీట్‌లో పవన్ కల్యాణ్, సుజీత్, థమన్ పాల్గొన్నారు. OG సినిమా 4 రోజుల్లో రూ.252 కోట్ల వసూలు చేసింది. సెప్టెంబర్ 25న విడుదలై ఈ సినిమా ఘన విజయం సాధించింది.
Read Entire Article