అదిరిపోయిన విశ్వంభర గ్లింప్స్.. ఒక రోజు ముందే మెగాస్టార్ బర్త్‌డే సెలబ్రేషన్స్ షురూ

8 months ago 5
విశ్వంభర నుంచి గ్లింప్స్ వీడియో వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి బర్త్ డేకు ఒక రోజు ముందే అభిమానులకు మూవీ టీమ్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. మెగాస్టార్ విశ్వరూపం గ్యారెంటీ అనేలా ఈ గ్లింప్స్ వీడియో ఉంది.
Read Entire Article