యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా అని తెలిస్తే చాలు.. ఆడియెన్స్‌లో ఎక్కడలేని అంచనాలు క్రియేట్ అవుతాయి. ఇప్పుడు అలాంటి కాన్సెప్ట్‌తోనే వచ్చిన సినిమా 'అనగనగా ఆస్ట్రేలియాలో'. అందులోనూ.. టాలీవుడ్‌లో చాలా తక్కువగా కనిపించే Neo-Noir Thriller జానర్‌లో ఈ సినిమా తెరకెక్కింది.