అనసూయ మెడలో వెరైటీ లాకెట్.. బాలయ్యను ఫాలో అవుతున్న జబర్దస్త్ లేడీ

8 months ago 15
Anasuya Bharadwaj : టాలీవుడ్ నటి అనసూయ అందం, ఆమె ఒంపు, సొంపుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నాలుగు పదుల వయసు దాటినప్పటికి ఇంకా నాజూకుగా కనిపిస్తూ కుర్రకారును కట్టిపడేస్తోంది. రీసెంట్ గా బ్లాక్ బ్లేజర్ లో మగరాయుడిలా పోజులిస్తూ పోటోషూట్ చేసింది.
Read Entire Article