అనాథ అమ్మాయిని పిచ్చిగా ప్రేమించాడు.. రక్తంతో లవ్ లెటర్ కూడా రాశాడు.. టాలీవుడ్ డైరెక్టర్!
10 months ago
17
ఫిల్మ్ మేకర్స్ వ్యక్తిగత జీవితాలు ఎప్పుడూ హాట్ టాపిక్కే. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ మహేశ్ భట్ (Mahesh Bhatt) లైఫ్ కూడా అంతే. సినిమాల్లాగే ఆయన పర్సనల్ లైఫ్ కూడా ఎప్పుడూ హెడ్‌లైన్స్‌లో ఉండేది.