అనీత్ పద్దా నుంచి దీపికా వరకూ.. బాలీవుడ్‌లో తొలి సినిమాతోనే సక్సెస్ పొందిన 8 మంది హీరోయిన్

7 months ago 6
Female Debuts In Bollywood: ఏ హీరోయిన్ అయినా తొలి సినిమా సక్సెస్ అయితే.. ఆమె కెరీర్ దూసుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. అదే సినిమా ఫెయిల్ అయితే.. కెరీర్ ప్రశ్నార్థకం అవుతుంది. అలా.. బాలీవుడ్‌లో తొలి సినిమాతోనే దుమ్మురేపిన 8 మంది హీరోయిన్లను తెలుసుకుందాం.
Read Entire Article