అనుపమ పరమేశ్వరన్.. పరదా సినిమా ఎలా ఉంది?.. ట్విట్టర్ నెటిజన్ల రివ్యూ తేల్చేసిందిగా!
6 months ago
5
Paradha Movie Twitter Review: టాలీవుడ్‌లో అనుపమ పరమేశ్వరన్ తన దైన శైలిలో ముందుకు అడుగులు వేస్తోంది. ఆమె ప్రతి సినిమాలో నటనకు ప్రాధాన్యం ఇస్తోంది. తాజాగా పరదా సినిమాకి ఒంటి చేత్తో ప్రమోషన్ చేసింది. మరి మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం.