అనుపమ సినిమాకు ‘ఎ’ సర్టిఫికెట్.. పిల్లలూ ఈ సినిమాను చూడొద్దు.. ఒక్క కట్ లేకుండానే సర్టిఫికెట్
7 months ago
6
అనుపమ పరమేశ్వరన్ నటించిన హారర్ థ్రిల్లర్ మూవీ కిష్కింధపురికి ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. పిల్లలు ఈ సినిమా చూడొద్దని కూడా చెప్పడం విశేషం. వచ్చే వారం ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కాబోతోంది.